భారత్ కు రానున్న 15వ శతాబ్దం నాటి సీతారాముల విగ్రహాలు
భారత దేశపు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. మన దేశంలోని శిల్పకళకు విదేశీయులు సైతం మంత్రముగ్దులవుతుంటారు. మన దేశ శిల్పకళకు శిల్పుల నైపుణ్యానికి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు నిలువెత్తు తార్కాణాలుగా నిలిచాయి. అయితే కాలగమనంలో దేవాలయాల్లోని ఎన్నో విలువైన విగ్రహాలు చోరీకి గురై విదేశాలకు తర…